వారానికి మూడు సార్లు...
రాము ఉద్యోగం కోసం బయో డేటా ఫారం నింపుతున్నాడు
పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి కాలమ్స్ నింపాడు.
సెక్స్ అనే కాలమ్ వచ్చేసరికి కాస్తా ఆగిపోయాడు. ఆలోచించడం ప్రారంభించాడు.
తీవ్రంగా ఆలోచించిన తర్వాత "వారానికి మూడు సార్లు...." అంటూ రాశాడు
......... ......... ........
ఇంటి యజమాని పని మనిషితో రోమాన్స్ చేస్తూ ... "నువ్వు నా భార్య కన్నా అందంగా ఉంటావే..." అన్నాడు
"తెలుసయ్య గారూ... మన ఇంటి వాచ్‌మన్ కూడా అదే అంటుంటాడు.."
"ఏమంటాడు?"
"నువ్వు అమ్మగారి కన్నా చాలా అందంగా ఉంటావే... నీతో అమ్మగారితో కన్నా బాగా ఉంటుందే అనీ...." చెప్పింది.












Click it and Unblock the Notifications