ఎంత బాధపడుతున్నాడో.....

మీ ఆవిడ్ని లేపుకుపోయింది సుబ్బారావు అంటగా

అవును పాపం...ఏమి ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో

-------------

రామారావు గారి ఇంట్లో ఏ పనిమనిషి పట్టుకుని పది రోజులు కూడా ఉండదు..ఎందుకో..

ఏముంది..పని మనిషిది ఆ టైప్ క్యారక్టరైతే వాళ్ల ఆవిడ వెళ్లి పొమ్మంటుంది...ఆ టైప్ క్యారెక్టర్ కాకపోతే ఆయన పొమ్మంటాడు మరి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+