మా ఆవిడను మళ్లీ తెచ్చేశాడు...
బార్ లో ఓ వ్యక్తి ఏడుస్తూ.. నవ్వుతూ.. ఏడుస్తున్నాడు..అది గమనించిన ఎదుటి వ్యక్తి అడిగాడు...
"ఏం జరిగింది?"
"నా జీవితంలో ఓ మంచి సంఘటన, ఓ చెడ్డ సంఘటన జరిగాయి"
"ఏంటవి చెప్పలగరా?"
"మా ఆవిడ పోస్ట్ మేన్ తో లేచిపోయింది..."
"ఓహ్..సారి.."
ఇక చెడ్డ సంఘటన విషయానికి వస్తే... ఉదయం ఆ పోస్ట్ మ్యాన్ ఉత్తరాలతో పాటు మా ఆవిడను కూడా డెలవరీ చేసేసాడు.
----
తొలిరాత్రి కొత్త పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు శోభనం గదిలో ఉన్నారు..
పెళ్లికొడుకు ఆమె చెవిలో... "డార్లింగ్..నాకు ఎక్కువ అనుభవం ఉంటుందనుకోకు..."
ఆమె కూడా అతని చెవిలో... "ధట్సాల్ రైట్ డార్లింగ్...మీరు కూడా నాకు ఎక్కువ కన్యత్వం ఎక్కువ ఉంటుందనుకోకండి..."












Click it and Unblock the Notifications