సమానత్వం: భార్య స్థానంలో ఆవిడ
అప్పారావు: వర్కర్లకు, యజమానులకు మధ్య నేను తేడాలు చూడను
సుబ్బారావు: ఎలా? ఒక ఉదాహరణ చెప్పు
అప్పారావు: మా ఆవిడ రేపు ఊరెళ్లిపోతుంది. ఆమె స్థానంలో మా పనిమనిషిని చూస్తాను
.......... ..... ....
"పెళ్లి కాకుండానే నా కూతురిని తల్లి చేస్తావా, నీ మీద కోర్టుకు వెళ్తా" హెచ్చరించాడు రామును సన్యాసి రావు.
"నీ కూతురు మాత్రం తక్కువ తిన్నదా.. పెళ్లి కాకుండానే నన్ను తండ్రిని చేస్తుందా... నేను కూడా కోర్టుకు వెళ్తా" అన్నాడు రాము.












Click it and Unblock the Notifications