ఆమెతో సరసాలడితే ఈమె...
సోము: మా ఆవిడతో నేను పడగ్గదిలో సెక్స్ చేస్తుండగా మా పని మనిషి చూసిందిరా..
రాము: ఆ తర్వాత ఏం జరిగింది..
సోము: నా మీద అలిగింది. కోపంతో మర్నాటి నుంచి పనికి రావడం మానేసింది. నాకేమో చిరాగ్గా ఉంది..
....... ........ ........
ప్రియుడు: సినిమాకెళ్దామా...
ప్రియురాలు: నువ్వు చేయి పట్టుకుంటావు.
ప్రియుడు: ఏం పట్టుకోను..
ప్రియురాలు: నువ్వు టైమ్ చూసి నన్ను ముద్దు పెట్టుకుంటావు
ప్రియుడు: అలా ఏం చేయను..
ప్రియుడు: అయితే, సినిమాకు నేనెందుకు.. మీ అమ్మనో చెల్లెనో తీసుకుని వెళ్లు...












Click it and Unblock the Notifications