ఆయనే వచ్చేవారు, కానీ...
కండోమ్ కొనటానకి వచ్చిన లక్ష్మిని షాపులో పలకలరించిందో ప్రెండ్
మీవారు సంవత్సరం ట్రైనింగ్ కి వెళ్లారటగా....అందావిడ
అవునండి...ఆయన ఉన్నప్పుడు వీటిని ఆయనే కొనుక్కొచ్చే వారు...ఆయన లేకపోవటంతో నేనే రావాల్సి వచ్చింది అని వాపోయింది.
------------
ఆ పాలవాడితో, పోస్ట్ మ్యాన్ తో చనువుగా ఉండటం నాకు నచ్చలేదు.. తెగేసి చెప్పాడు ఆ భర్త
మీరు మన పనిమనిషి సుబ్బులుతో, స్కూల్ ఆయాతో, ప్రక్కింటి పంకజాక్షితో చనువుగా ఉండటం లేదా గయ్యిమంది
నేను మగాడ్ని అన్నాడు ధీమాగా
పాలవాడు, పోస్ట్ మ్యాన్ కూడా మగాళ్లేగా ..కూల్ గా చెప్పిదా భార్య












Click it and Unblock the Notifications