ఆయనతోనే సర్దుకుంటా....
"సురేష్ నువ్వు సరే అంటే...... ఇక నుంచి జీవితాంతం నీతోనే వుంటా!" చెప్పింది రమణి
"కాదంటే.....?!" అన్నాడు రమణ
"ఏం చేస్తా..... మా ఆయనతోనే సర్దుకుంటా?!" చెప్పింది కూల్‌గా రమణి
..... .... .....
"ఏంటీ వెధవ పని, అతనితో వెళ్తానంటావేమిటి?" కోపంగా అన్నాడు భర్త ఓ యువకుడి వెంట వెళ్తానని చెప్పిన భార్యతో.
"నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. నువ్వు పక్కన ఉండగానే అంత ధైర్యంగా అన్నాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు" అన్నది ఆమె.












Click it and Unblock the Notifications