ఆమె నా కోసం ఎదురు చూస్తుంది...
కృష్ణారావు దగ్గరకి అతని ప్రెండ్ పండు వచ్చాడు
పండు: రేయ్..ఇవాళ సిటీలో ఐపిఎల్ మ్యాచ్ ..కష్టపడి రెండు టిక్కెట్లు సంపాదించారా పద...
"లేదురా...ఈరోజు రాబర్ట్ ఆట ఆడుతున్నాడురా..నేను రాలేను" అన్నాడు...
మరో రెండు వారాలకి...ఓ రోజు పండు హడావిడిగా వచ్చి...
పండు: ..రేయ్...బాద్షా సినిమా ఆడియో పంక్షన్ కి వాళ్లు కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుని రెండు పాస్ లు సంపాదించా పద...
"లేదురా...ఇవాళ రాబర్ట్ ఆట ఆడుతున్నాడురా..నేను రాలేను" అన్నాడు...
మరో నాలుగు రోజులుకి...పండు హడావిడిగా వచ్చి...
పండు: రేయ్...ఇవాళ మన ప్రెండ్ సత్తి గాడు పుట్టిన రోజు పబ్ లో పార్టీ ఇస్తున్నాడు పద..అన్నాడు
"లేదురా...ఇవాళ రాబర్ట్ ఆట ఆడుతున్నాడురా..నేను రాలేను" అన్నాడు...
ఈ సారి అదే మాట విన్న పండుకి కాలిపోయింది...
పండు: రేయ్...ఎవడురా..ఆ రాబర్ట్ ...ఏం ఆట ఆడుతాడు.
"రాబర్డ్...ఏం ఆట ఆడతాడో నాకూ తెలియదు రా...కానీ వాడు ఆడటానికి వెళ్లినప్పుడల్లా వాళ్లావిడ మాత్రం నాకోసం ఎదురుచూస్తుంటుంది" అన్నాడు కూల్ గా..
-------------------
ఓ సాధువు...ఓ చింత చెట్టు క్రింద తపస్సు చేస్తున్నాడు...
చిన్న పిల్ల చెట్టు ఎక్కి చింతకాయలు కోస్తున్నప్పుడు ..చింతకాయ వచ్చి సాధువు నెత్తిమీద పడింది
సాధువు పైకి చూసి... ఆ పిల్ల క్రిందికి దిగిరాగానే.. వంద రూపాయలు ఇచ్చి.. "అండర్ వేర్ కొనుక్కోమ్మా" అని చెప్పాడు
పిల్ల ఆనందంతో గంతులు వేస్తూ ఇంటికెళ్లి వాళ్ల అమ్మకు ఈ విషయం చెప్పింది.
చిన్న పిల్లకే ...వంద ఇచ్చాడంటే..నాకు ఎంత ఇస్తాడో అని బయిలు దేరిన తల్లి...చింత చెట్టు ఎక్కి...అదే పనిగా చింతకాయలు కోసి విసురుతోంది.
సాధువు మళ్లీ పైకి చూసి..ఆమె క్రిందకి రాగానే.. "ఓ రూపాయి చేతిలో పెట్టి... సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ కొనుక్కో...." అన్నాడు...












Click it and Unblock the Notifications