వాళ్లూ మగాళ్లే కదా...
షాపుకి వచ్చిన సోనితో.. "మీ ఆయన సంవత్సరం ట్రైనింగ్ కి అమెరికాకి వెళ్లాడటగా" అడిగింది రాణి
"అవునండి.. ఆయన ఉన్నప్పుడు ఆయేనే కొనుక్కొచ్చేవారు...ఆ యన లేకపోవటంతో నేనే రావాల్సి వస్తోంది" అంటూ కండోమ్ ప్యాకెట్ తీసుకుని వెళ్లిపోయింది సోని.
--------------
సోని,ఆమె భర్త దెబ్బలాడుకుంటున్నారు...
"ఆ పాలవాడితో ఇకఇకలు, పోస్ట్ మ్యాన్ తో పకపకలు నాకేమీ నచ్చలేదు..." అన్నాడు భర్త
"మీరు కూడా ఆ పని మనిషితో ముసి ముసి నవ్వులు ,స్కూల్ ఆయాతో గుసగుసలు నాకూ నచ్చలేదు.."
"నేను మగాడ్నే..."
"వాళ్లకేం తక్కువ ..వాళ్లూ మగాళ్లేగా..." అంది క్రింది నుంచి పైకి చూస్తూ...భార్య












Click it and Unblock the Notifications