సిగ్గుతో ఆ ముగ్గురు అమ్మాయిలు..
క్లాసుకు టీచర్ రాలేదు. దీంతో కళాశాల తరగతిలోని విద్యార్థినీ విద్యార్థులు విపరీతంగా గొడవ చేస్తున్నారు.
ఆ వైపు వచ్చిన ప్రిన్సిపాల్ ఆ గొడవను చూసి క్లాస్ రూంలోకి వచ్చి కోపంగా - "ఎవరి పీరియడ్ నడుస్తోంది?" అని అడిగాడు.
ముగ్గురు అమ్మాయిలు సిగ్గుతో తల దించుకుని - "మాది, సార్!" అని చెప్పారు.
.... ....... .......
"నాకు పెళ్లి సంబంధం వచ్చింది. త్వరలోనే పెళ్లి అవుతుంది?" అని చెప్పింది గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్‌తో..
"అయితే, చాలా మంచిది.." అన్నాడు అతను ఎగిరి గంతేస్తూ..
"ఎందుకు?" అని అడిగింది అమ్మాయి.
"నీకు పెళ్లయితే, కండోమ్స్ తొడుక్కోకుండా సెక్స్ చేయవచ్చు" అన్నాడు అతను రెట్టింపు ఉత్సాహంతో.












Click it and Unblock the Notifications