ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే...
భర్త: నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌తో పడుకుంటే నువ్వు ఏమనుకుంటావు...
భార్య: నువ్వు హోమోసెక్సువల్ అని అనుకుంటా..
.......... ........... .....
ఓ అమ్మాయి ఏడుస్తుంటే పోలీసు వచ్చి "ఏం జరిగింది?" అని అడిగాడు.
"ఓ దొంగోడు నా జాకెట్లో చేయి పెట్టి పర్సు ఎత్తుకుపోయాడు" చెప్పింది.
"ఆపలేకపోయావా.." అడిగాడు పోలీసు
"అతను పర్సుతోనే సరిపెట్టుకుంటాడని అనుకోలేదు" చెప్పింది అసంతృప్తిగా.












Click it and Unblock the Notifications