పోలీసులకు రిపోర్టు ఇవ్వాలట
విద్యార్థి: టీచర్, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి
టీచర్: ఎందుకు, ఏమైంది..
టీచర్: నా పెన్సిల్ ఎవరో ఎత్తుకుపోయారు.. నేను ఇప్పుడు రిపోర్టు రాయాలి.
..... ..... .......
కుమారుడు: నాన్నా... నువ్వు నన్ను కొట్టినట్లే మీ నాన్న నిన్ను కొట్టేవాడా..
తండ్రి: అవును.. ఫక్తు అలాగే కొట్టేవాడు..
కుమారుడు: ఈ కుటుంబంలో ఇంతటి గుండాగిరి ఎంత కాలం సాగుతుంది..












Click it and Unblock the Notifications