విద్యార్థి ఇడ్లీ తీసుకున్నటీచర్, చట్నీ మిగిలింది
టీచర్: 5-5 ఎంత అవుతుంది?
టీచర్ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్: సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్
మొదటి వ్యక్తి: చెట్లను ఎందుకు కొట్టి వేస్తున్నారు?
రెండో వ్యక్తి: కొత్త మొక్కలు నాటి మంచిపేరు తెచ్చుకుందామని.












Click it and Unblock the Notifications