ఎల్‌కెజీ నుంచి చదవాల్సొస్తుందట..

ఎల్‌కెజీ నుంచి చదవాల్సొస్తుందట..

బుజ్జి: ఏంరా, రామూ.. క్లాసులో అందరూ పాసయ్యారు. మనిద్దరమే ఫెయిలయ్యాం.

రాము: నాకు కూడా బాధగానే ఉంది. పరువు పోయింది కదా.. చచ్చిపోదామా..

బుజ్జి: అంత పని మాత్రం చేయద్దురోయ్.. చచ్చిపోయి మళ్లీ పుడితే ఎల్‌కెజీ నుంచి చదవాల్సి వస్తుంది.

....... ...... .....

సుబ్బారావు: ఇటీవల మన సంఘం వాళ్లు పెట్టిన దొంగతనం పోటీల్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా.. ఏం కొట్టేశావేమిటి..

కత్తుల రత్తయ్య: పోటీలో గెలిచినవాళ్లకు ఇద్దామని తెచ్చి పెట్టిన బహుమతులను...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+