యాక్సిడెంట్ జరగలేదట, అందుకే...
మిత్రులు సురేష్, రమేష్ కారులో వెళ్తున్నారు.. సురేష్ కారు నడుపుతున్నాడు.
సురేష్: ఇంత షార్ప్ కర్వ్‌లో సైన్ బోర్డు కూడా పెట్టలేదు.. స్పీడ్‌గా ఉంటే అంతే...
రమేష్: గత ఐదేళ్ల నుంచి ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు.. దీంతో అధికారులు సైన్ బోర్డును తీసేశారు.
............. ..................
ఓ అందమైన అమ్మాయి బస్ స్టాండ్‌లో నిలబడింది. ఓ యువకుడు బైక్‌పై రయ్యిన దూసుకొచ్చాడు.
యువకుడు: జాబిల్లి రాత్రుల్లో వస్తుంది.. ఈ రోజు పగటి పూటే వచ్చిందేమిటీ...
యువతి: గబ్పిలం రాత్రి పూట మాత్రమే పలుకుతుంది... ఈ రోజు పగటి పూట పలుకుతుందేమిటీ..












Click it and Unblock the Notifications