ఈ మాత్రం దానికి అంతనా..
టీచర్: ఏరా రామూ.. ఎందుకు డల్‌గా ఉన్నావు..
రాము: నన్ను బడుద్దాయి అని సోము అన్నాడు, టీచర్..
టీచర్: ఆ విషయం చెప్పడానికి వాడికి ఇన్నాళ్లు పట్టిందా..
..... ........ ....
భార్య: నేను చనిపోతే మీరు ఏడుస్తారా...
భర్త: ఇప్పుడేమైనా నవ్వుతున్నాను గనుకనా....












Click it and Unblock the Notifications