అన్ని భాషల్లో జీరాక్స్....
అప్పారావు తను చాలా తెలివైన వాడినని ఫీలింగ్...ఓ సారి అతను జెరాక్స్ షాప్ తెరిచాడు.
ఆ షాపు బయిట సైన్ బోర్డ్ ని ఇలా రాయించి వేలాడి తీసాడు
ఇక్కడ అన్ని భాషల్లో జెరాక్స్ తీయబడును
------------
పాపం అప్పారావు తన మిత్రుడుకి యాక్సిడెంట్ అయితే చూడ్డానికి వెళ్లాడు.
అక్కడ మెహం యాక్సిడెంట్లో చెక్కుకుపోయిన తన మిత్రుడుని చూసి జాలి పడ్డాడు.
సర్లే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని ఆపరేషన్ కోసం డబ్బు అప్పు ఇచ్చాడు.
అయితే ఇప్పుడు అప్పారావుకి కొత్త సమస్య వచ్చింది.
ఆపరేషన్ అయిన తర్వాత అప్పు వసూలు చేసుకుందామంటే..అతన్ని గుర్తు పట్టలేకపోతున్నాడు.












Click it and Unblock the Notifications