పూర్వాషాఢ నక్షత్రంలోకి బుధుడు.. వీరు పట్టిందల్లా బంగారమే

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా నక్షత్ర రాశుల నుంచి సంచారం చేస్తాయి. మానవ జీవితాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరి ఏడవ తేదీన వ్యాపారాలకు అధిపతి అయిన బుధుడు మూలా నక్షత్రం నుంచి పూర్వాషాడ నక్షత్రం లోకి సంచారం చేస్తున్నాడు . పూర్వాషాడ నక్షత్రానికి అధిపతి శుక్రుడు.

శుక్రుడి నక్షత్రంలో బుధ సంచారం
అలాంటి శుక్రుడి నక్షత్రం లోకి బుధ సంచారం ద్వాదశ రాశులవారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రకాశవంతమైన అదృష్టాన్ని, సంపదలో గణనీయమైన మెరుగుదలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

January 7 Mercury Transit Budha Gochar Brings Luck to These Zodiac Signs

తులారాశి
బుధుడి రాశి మార్పు తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు పనులలోను, వ్యాపారాలను పురోగతిని చూస్తారు. ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాలు చేసే వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి .పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయోజనకరమైన మార్పులు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి.

మిధున రాశి
బుధుడి రాశి మార్పు మిధునరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రయోజనాలను కూడా చూస్తారు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు బుధుడి రాశి మార్పు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. సామాజిక ప్రతిష్ట, పేరు పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ లేదా ఆస్తుల నుండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లలతో సంబంధాలు బలపడతాయి. విద్యలో విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+