అక్టోబర్ 3వరకు వీరికి తిరుగులేని సంపదల వరమిచ్చిన శనిదేవుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోనికి, అలాగే గ్రహాలు నక్షత్రాలలోనికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల రాశి మార్పు, నక్షత్ర మార్పు అన్ని రాశులవారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో చేసే సంచారం అన్ని విధాలుగా లాభం చేకూరుస్తుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్న శని
ప్రస్తుతం గ్రహాలలో సహనమూర్తి, క్రమశిక్షణ నేర్పే దేవుడు, న్యాయదేవుడు అయిన శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని 27 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 28 ఉదయం 7:52 నిముషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం మొదలు పెట్టాడు. శని తన సొంత నక్షత్రం అయిన ఉత్తరా భాద్ర నక్షత్రంలోకి సంచారం చేయటం వలన ముఖ్యంగా కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది. ఆయా రాశుల వారు ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Lord Shani has bestowed upon these zodiac signs with wealth until October 3rd

వృషభ రాశి
వృషభ రాశి రాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభ రాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాలా మంచి సమయం.

మిధున రాశి
శనీ నక్షత్రం సంచారం కారణంగా మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి .ఈ సమయంలో మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే వీలుంటుంది. జీవిత భాగస్వామితో ఇప్పుడు మిధున రాశి వారి బంధం బలంగా ఉంటుంది. ఈ సమయం మిధునరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రస్తుతం శని సంచారం కారణంగా మకర రాశి వారికి వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇది వీరికి అదృష్ట సమయం. మకర రాశి జాతకులు ఈ సమయంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి తొలగిపోతుంది.

కుంభరాశి
కుంభరాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాలే వస్తాయి. పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. ఇప్పుడు ఏ పని చేసినా మంచి జరుగుతుంది. పురోగతి కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+