అక్టోబర్ లో ఈ రాశులవారింట నిత్యకళ్యాణం పచ్చతోరణం!

జ్యోతిష శాస్త్రంలో ప్రతి నెలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు కాలానుసారంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మార్పు చెందుతూ కొన్ని శుభ యోగాలను కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఇక అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తాయి. అక్టోబర్ మాసంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, శని సంచారం అనేక శుభ యోగాలను అశుభ యోగాలను ఏర్పరుస్తుంది.

అక్టోబర్ లో ముఖ్య గ్రహాల సంచారం
ఈ యోగాలు ద్వాదశ రాశులవారి జీవితంపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అక్టోబర్ 3వ తేదీన బుధుడు తులారాశిలోకి సంచరించబోతున్నాడు అక్టోబర్ 24వ తేదీన ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు కన్యరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత శుక్రుడు అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి సంచారం చేస్తాడు. అక్టోబర్లో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని, కుజుడు రుచక రాజయోగాన్ని, శని, సూర్యుడు సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.

luck to these zodiac signs with main planets transit in october month

సింహరాశి
సింహ రాశి వారికి అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో వీరి సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు ఏ పని చేసిన వీరికి కలిసి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది సింహరాశి వారికి కలిసి వచ్చే కాలం.

ధనుస్సు రాశి
అక్టోబర్ మాసం ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వీరికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన మంచి జరుగుతుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి అక్టోబర్ మాసం అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశి వారి కెరీర్ లో ఊహించని మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. కుంభరాశి వారి గౌరవ మర్యాదలు ఈ సమయంలో పెరుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+