వీరికి నరకం మొదలైంది.. జాగ్రత్త!
వేద జ్యోతిషశాస్త్రంలో కుజ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుజుడిని గ్రహాలకు సేనాపతిగా భావిస్తారు. అటువంటి కుజుడు నవంబర్ మాసంలో అస్తమించాడు. నవంబర్ మాసంలో కుజుడి అస్తమయం ఆరవ తేదీన జరిగింది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని కష్టాలు వస్తున్నాయి.
139 రోజుల పాటు కొన్ని రాశుల వారికి నరకం చూపించనున్న కుజుడు
కుజుడు అస్తమయం కారణంగా 139 రోజుల పాటు కొన్ని రాశుల వారు నరకాన్ని చూడబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వారి జీవితం నరక ప్రాయంగా మారుతుంది. కుజుడి కారణంగా మరి కష్టాలను అనుభవించే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
కుజుడి అస్తమయం మేషరాశి జాతకులను కష్టాలపాలు చేస్తుంది. మేషరాశిలో ఎనిమిదవ ఇంట్లో కుజగ్రహం ఉండడం వల్ల ఇది మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది . జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాళ్ళు నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
మిధున రాశి
మిధున రాశిలో 6వ ఇంట్లో కుజగ్రహ సంచారం చేయడం వల్ల మిధున రాశి జాతకులకు ఇది కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కోర్టు కేసులలో వైఫల్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. కెరీర్ విషయంలో మరింత కష్టపడాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను చవి చూస్తారు. కుజ గ్రహం మీ ఖర్చులను పెంచే అవకాశం కనిపిస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు రెచ్చిపోయే అవకాశం ఉంది.
మీన రాశి
మీనరాశి జాతకులు కుజుడు అస్తమించడం వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. మీనరాశిలో తొమ్మిదవ ఇంట్లో కుజుడు అస్తమించడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. ఈ సమయంలో కొన్ని కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. తండ్రి ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనవసరమైన ప్రయాణాలను చేయవలసి వస్తుంది . ఇది మీకు అస్సలే కలిసిరాని కాలం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications