మీనరాశిలో రాహు సంచారం ఈ రాశుల వారికి ఆర్ధిక సంక్షోభం!!
అక్టోబర్ 30 తేదీన మీనరాశిలో రాహు సంచారం చేయనుంది. 18 నెలల తర్వాత రాహువు తన రాశిని మారుస్తుంది. దీంతో 12 రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మీనరాశిలో రాహు సంచారం కొన్ని రాశులకు, తీవ్ర నష్టాలను కష్టాలను కలిగిస్తుంది. మరి వచ్చే నెలలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోబోయే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మీన రాశిలో రాహు సంచారం వల్ల వృషభ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య విషయాలలో కూడా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. మీన రాశిలో రాహు సంచారం ఖర్చులను అధికం చేస్తుంది. ఆలోచించకుండా ఖర్చు చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రాహుసంచారం వల్ల భవిష్యత్తులో మీరు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీనరాశిలో రాహుసంచారం వల్ల కలిగే నష్టాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

మీనరాశిలో రాహు సంచారం వల్ల తులా రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వారి వైవాహిక జీవితం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు గా ఉండవు. కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీన రాశి వారి వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో తులారాశి జాతకులు వ్యాపారం దెబ్బతింటుంది.
మీనరాశిలో రాహు సంచారం కన్యా రాశి జాతకులకు ఆకస్మిక మరియు ఊహించని లాభాలను, నష్టాలను కూడా కలిగించవచ్చు. కన్యారాశి జాతకులు ఈ సమయంలో బెట్టింగ్, జూదం, లాటరీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశిలో రాహు సంచారం కారణంగా భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీనరాశిలో రాహు సంచారం కారణంగా కన్యా రాశి వారి ఆరోగ్యం జీవించవచ్చు. ఆరోగ్య సమస్యల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అవసరానికి తగినంత డబ్బులు కూడా సంపాదించ లేని పరిస్థితి ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications