నవంబర్ లో లక్కంటే వీరిదే.. శాసనం చేసిన సూర్యుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కాలానుగుణంగా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.సూర్యుడి రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

శని నక్షత్రంలోకి సూర్యుడు
సూర్యుడి నక్షత్ర మార్పు నవంబర్ 19న జరుగుతుంది. ఆ రోజు సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని నక్షత్రంలో సూర్య సంచారం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడి నక్షత్ర సంచారంతో కొన్ని రాశులవారి శుభ ఫలితాలను ఎదుర్కొంటే, మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను చూడాల్సి వస్తుంది. నవంబర్లో సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు వచ్చే రాశుల గురించి తెలుసుకుందాం.

Sun in Saturn star Luck belongs to these zodiac signs in november

మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఏ పని చేసిన శుభ ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది మిధున రాశి వారికి అన్ని విధాల శుభదాయకం.

సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సింహ రాశి వారికి ఎప్పటి నుంచో కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

వృశ్చిక రాశి
సూర్య నక్షత్ర సంచారం వృశ్చిక రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరికి కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి అన్ని విధాల శుభ సమయం.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+