30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం.. వీరికి త్వరలో మహారాజయోగం
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి కర్మ దేవుడిగా పేరుంది. క్రమశిక్షణకు అధిపతి అయిన శని దేవుడు, గ్రహాలకు రాజు , కీర్తికి అధిపతి అయిన సూర్య దేవుడితో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలుగజేస్తున్నారు. మార్చి 15వ తేదీన శనీశ్వరుడు, సూర్యుడితో సంయోగం మీనరాశిలో జరుగుతుంది.
30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం
దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో సంచారం చేస్తున్న శని దేవుడు మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో ప్రత్యేక సంయోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. మరి ప్రయోజనం పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మీన రాశి
మీనరాశి జాతకులకు శని సూర్యుల కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ కలయిక మీ రాశిచక్రంలోని లగ్న గృహంలో ఏర్పడుతుంది. అందువల్ల మీనరాశి జాతకులు గౌరవ, మర్యాదలను సమాజంలో పొందుతారు. కెరీర్లోనూ కొత్త బాధ్యతలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సంకేతాలు ఉన్నాయి .ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
మిధున రాశి
శని సూర్యుల కలయిక మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశి చిత్రంలోని కర్మ భావంలో ఏర్పడడం వల్ల మిధున రాశి జాతకులు ఈ సమయంలో అదృష్టాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలను లేదా స్థాన చలనాలను చూస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి
శని సూర్యుల కలయిక కర్కాటక రాశి జాతకులకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశిలోని అదృష్ట గృహంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు దేశీయంగా మరియు విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. కెరీర్లో స్థిరత్వం వస్తుంది, అది మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం ఒప్పందాలు ఖరారు చేసుకోవచ్చు. వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications