హర్షన యోగంతో ఈ ఏడాది ఈ రాశుల వారికి సంపద వృద్ధి.. మీరున్నారా?
కృష్ణాష్టమి పర్వదినం నిన్న, ఈరోజు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినాన జయంతి యోగంతో పాటు, అత్యంత ముఖ్యమైన హర్షన యోగం కూడా ఏర్పడుతుంది. హర్షన యోగం ప్రభావంతో ఈ సంవత్సరం అంతా ఏడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశిలో జన్మించిన వారికి హర్షన యోగం ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగాను ఆరోగ్యాన్ని పొందుతారు . వీరి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అన్ని ప్రయత్నాలలోనూ వృషభ రాశి వారు విజయం సాధిస్తారు. ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

హర్షన యోగం ప్రభావంతో కర్కాటక రాశిలో జన్మించిన వారికి లబ్ధి జరుగుతుంది. వీరి ఇంట శుభకార్యాలకు ఆస్కారం ఉంది. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబం సంతోషంగా గడుపుతుంది. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది.
హర్షన యోగం ప్రభావంతో సింహ రాశి వారికి మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు విజయవంతం అవుతాయి. పనిచేసే చోట మీకు బాగా గుర్తింపు లభిస్తుంది. హర్షన యోగం వల్ల ధనస్సు రాశి వారికి వ్యాపారంలో పురోగతి కలుగుతుంది. ఈరోజు వారు గణనీయంగా లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు జీతాల పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారంలో పురోగతి, కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది.
హర్షన యోగం ప్రభావంతో వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది వీరి హోదా ,కీర్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషదాయకం గా ఉంటుంది. జన్మాష్టమి రోజు వీరిలో ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. హర్షన యోగం వల్ల కుంభరాశి వారి జీవితంలో మేలు జరుగుతుంది. వారు ఈ సమయంలో అన్ని విషయాలలోనూ విజయాలు సాధిస్తారు. ఆస్తులకు, వాహనాలకు సంబంధించిన ఒప్పందాలు వారికి విజయాన్ని చేకూరుస్తాయి.
కుంభ రాశి వారు బట్టలు, ఆభరణాల కోసం ఇప్పుడు బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు బలవంతం అవుతాయి. హర్షన యోగం మల్ల మీన రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ సమయంలో వీరు శత్రువులను జయించగలుగుతారు. ఈ రోజు తీసుకునే ఏ ముఖ్య నిర్ణయాలు అయినా అనుకూలంగా ఉంటాయి. సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది. మీలో సానుకూల శక్తి మెరుగుపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications