మేనెలలో బృహస్పతి సంచారంతో నక్కతోక తొక్కే రాశులవారు వీరే!

వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవగరువుగా బృహస్పతిని చెబుతారు. బృహస్పతి బలమైన స్థానంలో ఉంటే జ్ఞానం, నాయకత్వ సామర్థ్యాలు, సానుకూల దృక్పథం, ఉదార ​​స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇక చాలా విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం అయిన బృహస్పతి తన రాశిని త్వరలోనే మార్చుకోబోతున్నాడు.

బృహస్పతి సంచారం
బృహస్పతి రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మే 14వ తేదీన దేవగురువు బృహస్పతి వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇక మే నెలలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. బృహస్పతి సంచారంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

These are the zodiac signs will get wealth by Jupiter transit in May

వృషభ రాశి
బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆభరణాలతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.

మిధున రాశి
మిధున రాశి వారికి దేవ గురువు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. మిధున రాశి వారికి దేవగరువు బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి. మిధున రాశి వారి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మిధున రాశి వారు ఈ సమయంలో భౌతిక ఆనందాలను పొందుతారు. వారి ప్రత్యేక కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సంతోషం కలుగుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బృహస్పతి రాశి మార్పు శుభాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశిలోనే అమ్మాయిలకు వివాహ యోగం ఉంది. ఈ సమయంలో వీరి అదృష్టం పెరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి ఫలితాలు వస్తాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇది ధనుస్సు రాశి వారిని అదృష్ట జాతకులుగా మారుస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+