నేటినుండి నక్కతోక తొక్కే రాశులవారు వీరేనన్న గజకేసరి రాజయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేస్తాయి. నిర్దిష్ట సమయంలో గ్రహాల సంచారం జరుగుతుంది. గ్రహాల సంచారం మరియు గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. 55 సంవత్సరాల తర్వాత మాఘ పౌర్ణమి వేళ అంటే నేడు అత్యంత అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

మాఘ పౌర్ణమి వేళ గజకేసరి రాజయోగం
ఒకవైపు దేశంలో కుంభమేళా నడుస్తున్న సమయంలో మాఘ పౌర్ణమి వేళ ఏర్పడుతున్న గజకేసరి రాజయోగం చాలా ప్రభావవంతమైంది. ఈ గజకేసరి రాజయోగం ప్రభావం 12 రాశుల వారి పైన ఉంటుంది. ఈ గజకేసరి రాజయోగం కారణంగా కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశులకు ఇబ్బంది ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి గజకేసరి రాజయోగం ప్రభావంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

These zodiac signs will get huge money with Gajakesari RajYoga from today

కుంభరాశి
కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల లబ్ది జరుగుతుంది. ఇప్పటివరకు జీవితంలో ఎప్పుడూ చూడని ధనాన్ని కుంభరాశి జాతకులు సొంతం చేసుకుంటారు. ఎవరైతే మిమల్ని మోసం చేస్తారో వారు తమ తప్పును ఒప్పుకుంటారు. కుంభరాశి జాతకులు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది కుంభరాశి వారికి ఆర్ధిక పురోగతికి కారణం అవుతుంది.

కన్య రాశి
కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు. భార్య వైపు ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు రాజకీయాలలో రాణిస్తారు. మీ వల్ల లాభాలు పొందినవారు మళ్లీ మీకు సహాయం చేస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు విశేషమైన ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+