చంద్రగ్రహణం నుండి ఆరు నెలలు ఈ రాశులవారిదే రాజ్యం, రాజసం!

సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం దాదాపు మూడు గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. ఇక ఈ చంద్ర గ్రహణంతో నాలుగు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

చంద్రగ్రహణంతో అదృష్ట రాశులు
ఈ సమయంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు, కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు వస్తున్నాయి. కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు వస్తుండగా, చంద్రగ్రహణం కారణంగా అదృష్ట లక్ష్మి వరించే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

These zodiac signs will get huge wealth and happiness for six months from the lunar eclipse

మేష రాశి
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం మేష రాశి వారికి లబ్ధి చేకూరుస్తుంది. మేష రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మేషరాశి జాతకులు అన్ని విషయాలలోనూ విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసిన తిరుగుండదు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి చంద్రగ్రహణం నుండి ఆరు నెలల పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు అప్పుల బాధల నుండి విముక్తులవుతారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఏ రంగంలో ఉన్న చక్రం తిప్పే అవకాశం ఉంటుంది

కన్యారాశి
చంద్రగ్రహణం కారణంగా కన్యారాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువుల పైన పై చేయి సాధిస్తారు. ఇది కన్యా రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+