నేటినుండి వీరే మహర్జాతకులు.. శాసించిన శని సూర్యులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు నిర్దిష్ట సమయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉండడం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారి జీవితాల పైన సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇక ఇప్పటికే శని కుంభరాశిలో ఉండగా కుంభరాశిలోకి సూర్యుడు కూడా ప్రవేశించాడు.
కుంభరాశిలో శని, సూర్యుల యుతి
గ్రహాలకు రారాజుగా భావించే సూర్యుడు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో యుతి ఏర్పడుతుంది. మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వారికి మహర్దశ పట్టబోతుంది. నేటి నుండి శని సూర్యుల యుతి కారణంగా ఈ రాశుల వారు సంపన్నులు అవుతున్నారు.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి శని సూర్యుల యుతి కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో వీరికి ఊహించని విధంగా డబ్బులు వస్తాయి. ఆర్థికంగా ధనుస్సు రాశి జాతకులు మంచి స్థితిలో ఉంటారు. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ధనుస్సు రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతులు వస్తాయి.
కన్య రాశి
శని సూర్యుల యుతి కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయం కన్యారాశి ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి వారికి వేతనాలు భారీగా పెరగడంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. తండ్రి నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈ సమయం కన్యా రాశి వారు ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు.
వృషభ రాశి
శని సూర్యుల యుతి కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయంలో బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా బాగుంటుంది.
కుంభరాశి
శని సూర్యుల యుతి కారణంగా కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. కుంభరాశిలో ఇది జరగడం వల్ల కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఏ పని చేసిన కుంభ రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
చీకటి పడ్డాక ఎండ కావాలా? అయితే రూ. 5 లక్షలు కట్టాల్సిందే! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications