today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపించే ముఖ్య భూమిక అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ 2026 శనివారం నాడు సూర్యుడు, బుధుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తుంటే, గురువు, చంద్రుడు వృషభ రాశి లోను, శుక్రుడు మేషరాశి లోను సంచారం చేస్తారు.

ద్వాదశ రాశులలో ముఖ్య గ్రహాల సంచారం

నేడు కుజుడు మిధునరాశి లోను, కేతువు కన్యారాశిలోను సంచారం చేస్తారు. ఈ ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్య గ్రహాల సంచార ప్రభావం నేడు ద్వాదశ రాశులవారిపై ఎలా ఉంటుందో చూద్దాం.

today rashiphalalu april 4th 2026 gives these zodiac signs good luck and golden days know predictions

మేషరాశి

మేషరాశి జాతకులకు నేడు కలిసి వస్తుంది. కొత్త పనులకు మంచి ప్రారంభం. ఆర్థికంగా లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు నేడుచంద్రుడు, గురువు ప్రభావంతో అదృష్టం సొంతం చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.

మిధున రాశి

మిధున రాశి జాతకుల ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా మిధున రాశి జాతకులు పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.


సింహం

సింహరాశి జాతకులకు గౌరవం పెరుగుతుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి.


కన్య

కన్యా రాశి జాతకులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉంటుంది.

తుల

తులారాశి విద్యార్థులకు ఇది మంచి సమయం. విదేశీ అవకాశాలు రావచ్చు.


వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులకు నేడు అనుకోని లాభాలు వస్తాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.

ధనుస్సు

నేడు ధనుస్సు రాశి జాతకులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్యాల్లో అపార్థాలు రావచ్చు, కాబట్టి జాగ్రత్త.

మకరం

మకర రాశి జాతకులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కుంభం

కుంభ రాశి జాతకులకు నేడు సృజనాత్మక పనుల్లో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. నేడు వీరికి కలిసొస్తుంది.

మీనం

మీనరాశి జాతకుల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+