నేడు వినాయకుడి దయతో ఈ రాశులవారికి సంతోషం.. మీరున్నారా?

సెప్టెంబర్ 1, 2026 మంగళవారం చంద్రుడు మేషరాశిలోకి సంచారం చేస్తున్నాడు. నేడుచంద్రుడు కొన్ని రాశులవారికి పనిలో అడ్డంకులకు కారణం అవుతాడు. గురుడు లాభ మార్గాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే, బుధ, శుక్ర గ్రహాలు జీవితంలో కష్టానికి తగిన ఫలితాలను ఇస్తాయి. నెల ప్రారంభంలో శని కొన్ని రాశులవారికి సమస్యలను సృష్టించవచ్చు. అయితే, ఈ రోజు విఘ్నేశ్వరుని అనుగ్రహంతో 12 రాశుల వారికి ఆర్థిక భవిష్యం ఎలా ఉంటుందో చూద్దాం.

మేష రాశి: మేషరాశి జాతకులకు నేడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. కొత్తవి నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి జాతకులకు నేడు విఘ్నాలు తొలగుతాయి. స్నేహబలం పెరిగి పదవి విస్తరణకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్త.
మిథున రాశి: మిథున రాశి జాతకుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావచ్చు.

today rashiphalalu On September 1 Moon transits into Aries know 12 zodiac signs horoscope predictions

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ రోజు అత్యంత శుభం. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు, కుటుంబంలో ఆనందం.
సింహ రాశి: సింహరాశి జాతకులకు నేడు చింతల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు అవకాశం ఉంది. అనవసర జోక్యం మానండి.
కన్యా రాశి: కన్యా రాశి జాతకులకు సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కొత్త వ్యాపారం ఆదాయం పెంచుతుంది. రుణాలు తీసుకోకండి.

తులా రాశి: నేడు తులారాశి జాతకులకు హెచ్చుతగ్గుల రోజు. ఆస్తి కొనుగోలు, అమ్మకం సాధ్యం. అధికారుల మద్దతు ఉంటుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి జాతకులకు నేడు ఉద్యోగం కారణంగా ప్రయాణం చెయ్యవలసి వస్తుంది . ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి జాతకులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆర్థిక లాభాలు కూడా సాధ్యం.

నేడు సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రాశులవారికి సంపదల వెల్లువ!
నేడు సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రాశులవారికి సంపదల వెల్లువ!

మకర రాశి: మకర రాశి జాతకులకు పనులు పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాలి. ఖర్చులు నియంత్రించండి.
కుంభ రాశి: నేడు కుంభరాశి జాతకులకు సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త అవకాశాలు రావచ్చు.
మీన రాశి: మీనరాశి జాతకుల ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+