Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీరోజూ గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 4వతేదీ సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో, కుజుడు, గురుడు వృషభ రాశిలో, బుధుడు మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు మేషరాశిలో, శని, రాహువులు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ముఖ్యగ్రహాల సంచారం కారణంగా 12రాశులవారి జీవితంలో అనేకమార్పులు వస్తాయి. నేడు వారి జాతకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం
మేషరాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి.

వృషభం
వృషభ రాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మిథునం
మిధునరాశి జాతకులకు నేడు స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకుల కుటుంబ విషయాల్లో చర్చలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. నేడు ఆచి తూచి వ్యవహరించాలి.
సింహం
నేడు సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు.
కన్య
కన్యా రాశి జాతకులకు పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
తుల
తులారాశి జాతకుల సంబంధాల్లో స్పష్టత అవసరం. వ్యాపారంలో లాభ సూచనలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు ప్రమోషన్ లేదా గుర్తింపు అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. పెట్టుబడుల్లో లాభాలు రావచ్చు.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకుల విద్య, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.
మకరం
మకర రాశి జాతకులకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సహకారం లభిస్తుంది.
కుంభం
కుంభరాశి జాతకులు నేడు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం. స్నేహితుల సహకారం లభిస్తుంది. లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి.
మీనం
మీనరాశి జాతకులు మనశ్శాంతి కోసం ధ్యానం చేయటం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications