మే 31నుండి ఈ రాశులవారికి సంపదల వర్షం కురిపించనున్న శుక్రుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులలోకి సంచారం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడిని లగ్జరీ లకు అధిపతిగా చెబుతారు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మే 31వ తేదీన మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశిలో శుక్రుడు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్నికలిగిస్తుంది. శుక్రుడు వృషభ రాశికి, తులారాశికి అధిపతిగా ఉంటాడు.

మేషరాశిలో శుక్రుడు
శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం వంటి అంశాలను ఇస్తుంది. వివిధ రాశుల వారి జాతకాలలో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను, బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. మేషరాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

venus transit into aries these are the wealthy and lucky zodiac signs

తులారాశి
మేషరాశిలో శుక్ర సంచారంతో తులారాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.పోటీ పరీక్షలు రాసే వారికి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి
మేషరాశిలో శుక్ర సంచారంతో ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు ఆర్ధికంగా పురోగతి చెందుతారు. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.

మకరరాశి
మకరరాశి జాతకులకు శుక్ర సంచారంతో అదృష్టం కలిసివస్తుంది. సంతానం వైపు శుభవార్తలు వింటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్ధిక పురోగతి ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు అన్ని విధాలా లబ్ది పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+