మీకు ప్రభుత్వం ఉద్యోగం దొరుకుతుందా, లేదా?

1.(6) శివ మాతిరెడ్డి, కోత నందూరు, ప్రేమ పెళ్లి

మీకు ప్రేమ పెళ్లి కి అవకాశాలున్నాయి, పెళ్లికి ముందో తర్వాతో అంతకంతా విడిపోవడానికి అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

2. వై. శరత్‌ కుమార్‌ రెడ్డి, పొద్దుటూర్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో గవర్నమెంట్‌ జాబ్‌కి అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది.

3. బాలోజు వంశీ కృష్ణ, హన్మకొండ, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండడి.

4. చిలివేరి రఘు, కరీంనగర్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో గవర్నమెంట్‌ జాబ్‌కి అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది.

5. కొందరు గవర్నమెంటు జాబుల గురించి అడిగి, సరైన వివరాలి ఇవ్వలేదు, కొందరు అర్థంకాకుండా రాసారు, అలాంటి వారిలో కొందరి వివరాలు ఇవి. ఈ జవాబులకింద.'' ప్రశ్నలు పంపేవారికి సూచనలు '' అనే ఆర్టికల్‌ చదివి పంపండి.

Ask your Astrologer: Readers will get answers

6. చీర్నేని మహేష్‌, బీర్‌ పూర్‌, అప్పు తిరిగి వస్తుందా?

పుట్టిన సమయం కానీ, మీ నక్షత్రం కానీ పంపండి. చెప్పగలం

7. వెంకట సతీష్‌, సాయి లక్ష్మి, కాకినాడ (దాంపత్య సమస్య)

మీ ఇద్దరికి మాంగల్యదోషం ఉంది, ఇద్దరికీ 7,8వ అధిపతులకి సంబంధం ఉంది, అవగాహన కావాలి. బుధ, కుజ, శుక్ర గ్రహాలకి శాంతి చేసుకొని ఎక్కువగా దానాలు చేస్తూ ఉండండి. ఆపదాం అపహర్తారం శ్లోకం చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

8. తిరుమలేష్‌, హైదరాబాద్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు రావడానికి రాకపోవడానికిగల ఆటంకాలు రెండూ సమానంగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తూ పుణ్యబలం పెంచుకోండి.

9. గణేష్‌, ముమ్మిడివరం

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

10. గుగ్గిల్ల చంద్రశేఖర్‌, కొక్కెరకుంట

రాహు, రవి, గురు ప్రభావాలున్నాయి ధనం సరిపడినంత రాదు వచ్చిన ధనం నిలపడదు, వీటికి దానాలు చేస్తూఉండాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామములు రోజూ చదవాలి.

11.సింగిరి నరేందర్‌, భీంగల్‌

మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.

12. సతీష్‌ కుమార్‌, మిర్యాలగూడ,ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

13. టి. లక్ష్మి ప్రసన్న, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

14. వివాహాల విషయంగా అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.జాతకాలు

హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

రెడ్డి నరసింహ 29-12-1990

రెడ్డి త్రిమూర్తులు 1989

రాంబాబు 1975

గిరిబాబు ఏమూరి, చిత్తూరు.

పిల్లి మాధురి, హన్మకొండ

ముదిమూడి శిరీష, 14-11-1985

ఆనంద్‌ పుట్ట, హైదరాబాద్‌

సుర్తాని గిరిబాబు, 1989

అశోక్‌ , విశాఖపట్నం,1988

కృష్ణ కుమార్‌, పొన్నూర్‌

రామారావు.బియన్‌వియస్‌

బత్తుల రాజు, 1984

జగదీష్‌ నున్న,

శ్రీరామ మూర్తి నారాయణ, 17/ 08 /1984

పెనుకుల శ్రీనివాస్‌, హన్మకొండ

తరివల్లూరు ముని రేవంత్‌ కుమార్‌, గూడూరు.

సాయి బాల సుబ్రహ్మణ్యం.60104360618.

15.భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు

వి.మధు సూదన్‌ 17/4/1980

సురేష్‌ తల్లూరి 03-04-1975

రాజేష్‌ ఫణి శర్మ 18.02.1985.

సురేందర్‌ దాసరి 1986

యస్‌. మధు 02-06-1990

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటవి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+