అడిగితే చెప్పాడు: వివాహానికి అనుకూలతలున్నాయా..

01. యం. రమేష్‌ రావు, 96865506..., అనకాపల్లె, ఫారిన్‌ఛాన్స్‌

మీకు అన్ని విధాలా ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశాలున్నాయి.

02. పొన్నాన సుదర్శన్‌ రావు, శ్రీకాకుళం, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి.

03. కుమ్మండూరి వీర వేంకట మారుతి హరీష్‌, ఒంగోల్‌, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ?

మీకు గోచార అనుకూలతలు లేవు. దశకూడా అంత శని రాహువులకి శాంతి పరిహారాలు చేసుకోండి, జనవరి తర్వాత అనుకూలత వస్తుంది. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. వెంకటరావు బొమ్మకంటి, భీమవరం, సొంత ఇల్లు

స్వంత ఇల్లు కి ఆటంకాలు చాలా ఉన్నాయి. రాహు, శని, కేతువుల పాపగ్రహాలు ఆటంకాలుగా ఉన్నాయి, వీటికి శాంతి పరిహారాలు చేసుకోండి. చింతా మణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

05. పి. జయసుధ, తిరుపతి, మానసిక సమస్యలు.

పెద్దగా స్పష్టంగా తెలియడంలేదు, కానీ ఎలాంటి సమస్యలో కూడా అర్థంకావడంలేదు , శని కుజులకి శాంతి పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. శశి కుమార్‌, కరీంనగర్‌, వివాహం

మీకు వివాహానికి ఎక్కువ ఆటంకాలుంటాయి. లగ్న కేతువు, సప్తమ రాహువు, అష్టమాదిపతి చంద్రుడు 7లో ఉన్నాడు చంద్ర రాహు కేతువులకి శాంతి పరిహారాలు చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మీకు వివాహానికి బలాలున్నాయి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. బి. మురళీకృష్ణ, శ్రీకాకుళం, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కు కాశాలు తక్కువగా ఉన్నాయి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. పొందే అవకాశం ఉంది.

08. వెంకట రవీంద్ర, విదేశగమనం

మీ జాతకానికి అన్ని విధాలా అనుకూలత ఉంది.

Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.

09. మహేష్‌ తిపిరిషెట్టి, సోమాల, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహం అవడానికి అవకాశాలు లేవు.

10. సావిత్రి, కర్ణాటక, కొత్త ఇల్లు కడతానా ?

మీరు స్వంతఇల్లు పొందుతారు,

11. సురేష్‌, హైదరాబాద్‌, సంతానం సమస్య

మీకు సంతాన విషయంగా ఎలాంటి దోషాలు కూడా లేవు మీ భార్య జాతకం కూడా చూపించండి.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి వివరాలు ఇవి.

అబ్బవరం ఓబులేసు, 01-11-1991, జాబ్‌

వెంకటేష్‌ పి. 29-10-91, ఉద్యోగం

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

రాఘవేందర్‌ రావు, 14-10-84, వివాహం
వెంకట రాఘవమ్‌, 18-06-1983, మహబూబ్‌ నగర్‌
చైతన్య, నెల్లూరు, 27-04-1987, వివాహం, వ్యాపారం

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

బి. వి. పి. యస్‌. వి ప్రసాద్‌, లక్కవరం 24-10-1975
బి. సునిల్‌ కుమార్‌, 21/10/1990
షేక్‌ సుభాని, 13-04-1997

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు,ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. కొందరు ప్రశ్న సరిగాలేదు. వారి వివరాలు.

ఆర్‌.సురేష్‌ కుమార్‌, 1988 పుట్టిన సమయం 2-5
మధ్యగా ఇచ్చారు. ఇంత ఎక్కువ గ్యాప్‌గా ఉంటే చెప్పడం చాలా కుదరదు.
సురేష్‌ కంచేటి, పీసపాడు, సమయం 6 - 10
మధ్యగా ఇచ్చారు. ఇంత ఎక్కువ గ్యాప్‌గా ఉంటే చెప్పడం చాలా కుదరదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+