జ్యోతిషం: సమస్య, ఏం చేయాలో చెప్పండి

1. అరుణ్‌ కుమార్‌ ` నెల్లూరు ` జాతకం

మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలవేదిక ఇదికాదు.మీకు దగ్గర్లోని జ్యోతిష్కున్ని కలవవండి.లైఫ్‌ సెటిల్‌ మెంట్‌ మరియు స్పష్టమైన సమాచారానికి పూర్తిగా జాతకాన్ని చూడాలి.

2.మహతి ` వైజాగ్‌ ` వివాహజీవితం
మీకు 8వ అధిపతి శని ,7లో వుండటం వల్ల ,శత్రుగ్రహం సూర్యుని చేత చూడబడటం కారణాలౌతాయి(ముందు వీటికి శాంతి దానాలు చేసుకోండి,మీఇద్దరిజాతకాలు పరిశీలించాల్సి వుంటుంది,కానీ విడిపోవడానికే అంటే జ్యోతిష్కుడేమీ చేయలేడు, ఇరువైపులవారి పెద్దల ముందు పెట్టి తేల్చుకోవాలి మీకింతకుముందుకూడా సమాధానం పంపాము.

3.వెంకటేష్‌ బుడ్డాల ` ప,గో ` విదేశం
మీకు విదేశగమన అవకాశం వుంది,ఈసంవత్సరంలలొ వివాహం మరియు విదెశగమనానికి మంచిసమయం.

Jyothisham: Astrologer answers various questions

4.చంద్రశేఖర్‌ టి ` మచిలిపట్నం ` విదేశగమనం
ఏపరంగా వెళ్లేవిషయం చెప్పలేదు (చదువా? ఉద్యోగమా?వి హారయాత్రకా ?) ఫూర్తి జీవితం చెప్పడం కుదరదు ఇది కేవలం సూచనల చోటు మాత్రమె.

5.చంద్ర శేఖర్‌ ` 9611241394 ` లైఫ్‌ సెటిల్‌మెంట్‌
పూర్తిజీవితాన్ని చెప్పడానికిది వేదికకాదు,కేవలం సూచనలవేదిక మాత్రమే ఒక ప్రశ్న అడగండి,లేదా నేరుగా కలవండి.

6.ఆత్మానందరెడ్డి ` విదేశగమనం
మీరు వివరాలలో పుట్టిన చోటు రాయలేదు. కనీసం నక్షత్రమైనా రాయలేదు. చెప్పడం కష్టం.

7.గీత .పి` కలికిరి `వైవాహిక జీవితంలో సమస్య
మీ భార్య వివరాలు కూడా పంపాలి కనీసం నక్షత్రమైనా పంపాలి.

8.కోటిరెడ్డి ఇందూరి `ఫిరంగిపురం ` ఉద్యోగం ,వివాహం
మీకు వివాహకారకుడు కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు. ఉద్యోగస్థానం కూడా అదే కాబట్టి ఇబ్బంది, ముందు ఈగ్రహాలకు పరిహారం చేసుకోండి. ఈ సంవత్సరం రెండూజరుగుతాయి. ఇక మీలైఫ్‌మొత్తం చెప్పడనికిది వేదికకాదు.

9.మణివెంకట రవితేజ`గుడివాడ ` ఆర్థిక ఇబ్బందులు
రాహువు అందరినీ ఇబ్బంది పెట్టడు, మీకా గ్రహపు దశ కూడా లేదు. ఆఆలోచన వదిలేయండి మీకు 8వ అధపతి కుజుడు, 2లో కుజుడే లగ్నాధిపతి జావడంవల్ల ఇబ్బందులుంటాయి. పగడం శాంతి పూజచేసి ధరించండి, కనకధార స్తోత్రం చదువుతూ ఉండండి, కలిగినంతలో దానాలు చేయండి.

10.నరేష్‌ `పుట్టినవివరాలు సరిగాలేవు
జాతకాన్ని చూసి చెప్పాలంటే దయచెసి పుట్టిన వివరాలు పంపమడి.

11.హరీష్‌ కుమార్‌ ` పుట్టిన చోటురాయలేదు `
ఎవ్వరికీ అన్నీఅనుకూలంగా వుండవు సరిదిద్దుకోవాలి. మీ పుట్టిన చోటుతో సహా వివరాలు సరిగ్గా పంపండి.చెప్తాం.

12.కిరణ్‌రెడ్డి` చిత్తూరు `జాతకం
పూర్తిజీవితాన్ని చెప్పడానికిది వేదికకాదు,కేవలం సూచనలవేదిక మాత్రమే ఒక ప్రశ్న అడగండి,లేదా నేరుగా కలవండి.

13.ద్రోణాదులసరోజినీదేవి` ఉద్యోగం,వివాహం
మీరడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పాలంటేముందు మీరుపుట్టిన చోటు,సమయాలు కుడా రాయండి.

14.హరీష్‌ `చిత్తూరు `భవిష్యత్తు
పూర్తిజీవితాన్ని చెప్పడానికిది వేదికకాదు, కేవలం సూచనలవేదిక మాత్రమే ఒక ప్రశ్న అడగండి లేదా నేరుగా కలవండి.

15.రవి `విజయవాడ` సంతానం

ఇద్దరి పుట్టిన వివరాలు పంపండి.పరిహారం చెప్పనిదిశాస్త్రమె కాదు.తప్పక పరిష్కారం దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+