జాతకం చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది, ఎలా?
1.(9) మల్లేశ్వర్, గుంటూరు, ఆరోగ్యం - ధనం
కాంప్లికేటెడ్ విషయాలు చాలా ఉన్నాయి. మీ జాతకంలో లాభాధిపతి బుధుడు 3లో పడ్డాడు ధనభావం కొంత తక్కువే, 6లో కేతువున్నాడు నిరాశ ఉంటుంది, లగ్నాష్టమాధిపతులు 6వ అధిపతితో కలిసి 2లో ఉన్నాడు. కృషిఫలం రాదు, అనారోగ్యాములు, ధన నష్టం ఇవన్నీ కలుగుతాయి. వీటికి శాంతులు అవసరం, మరిన్ని వివరాలు కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
2.మహేంద్ర రెడ్డి, అనంత పూర్, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది. దాన ధర్మాలు చేస్తూ పుణ్యబలం పెంచుకోండి.
3. తోగూరు రంజిత్ రెడ్డి, కరీంనగర్, ప్రభుత్వ ఉద్యోగము
మీకు అన్ని విధాలా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలున్నాయి, శని దృష్టి, కేతువు ప్రభావాలకి పరిహారం చేసుకోండి.
4. మెరుగు శ్రీనివాస్, కరీంనగర్, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.
5. కురవి రాధా కృష్ణ, పుంగనూరు. ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.
6. పెరుమల్ల వెంకట మణికంఠ, కొత్తగూడెం, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.
7. సిద్ధార్థ గుర్రం, కడప, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.
8. శ్రీకాంత్ మూలం, కావలి, ప్రభుత్వ ఉద్యోగము
మీకు రావడానికి రాకపోవడానికిగల ఆటంకాలు రెండూ సమానంగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తూ పుణ్యబలం పెంచుకోండి.

9. రాకేష్ శర్మ, ఆదిలాబాద్, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.
10. పాణి గ్రాహి రోజ, శ్రీకాకుళం, ప్రభుత్వ ఉద్యోగం
మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కాని కొన్ని ఆటంకాలున్నాయి, ఆలోచనల ఒత్తిడి తగ్గించుకోండి. కుజ రాహువులకి పరిహారాలు చేసుకోండి.
11. వెంకట సతీష్, కాకినాడ, విదేశ గమనం
వెళతారు కానీ చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అక్కడే సెటిల్ అవడానికి అవకాశం తక్కువ.
12. విజయ్ కుమార్ వేలూరు, నగరి,విదేశ గమనం
మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం ఉంది.
13. కెసనపల్లి తరుణ్ కుమార్, నిడదవొలు, విదేశ గమనం
మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉంది.
14. ఉద్యోగము గురించి కొందరు హెడ్డింగ్ పెట్టి వదిలారు. ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారు / స్పష్టంగా రాయండి. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి.
ప్రతిభ అగ్నుర్, కర్నూల్
క్రాంతి కుమార్
లింగం పల్లి ఆదిత్య, రామకిష్టా పూర్
సామ మధు,
రాజేష్ కుమార్ ఆకుల, కాసిపేట
రాజు నాని, గోదావరిఖని
నావ కృష్ణకాంత్
భాస్కరరావు అడప
జి.హరిబాబు
యం. సందీప్ కుమార్
బాలకృష్ణ, కుమారాజపేట
పొన్నాడ దుర్గా బాబు
15.భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications