జ్యోతిషం: మీ అదృష్టాన్ని చూసుకోండి

1.రాకేష్‌ ` హైదరాబాద్‌ `ఉద్యోగం
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. 2017 వరకూ మీకు మంచి గ్రహదశ వుంది,గోచారమూ అనుకూలిస్తుంది మీరు తప్పకప్రయత్నించండి.

2.యుగంధర్‌ ` గోదావరిఖని(కరీంనగర్‌) `జాతకం
పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 3.సురేష్‌ ఆకుల `బెంగుళూరు నుంచి `

ఉద్యోగం పుట్టిన చోటు రాయలేదు. మీ ( భరణి )నక్షత్రాన్ని బట్టి చెపుతున్నాం.వచ్చేఏడాది సెప్టెంబర్‌తర్వాత బాగుంటుంది.అష్టమశనికి పరిహారం చేసుకోండి.
4.మదన్‌గోపాల్‌ పుట్ట ` విజయవాడ ` ఉద్యోగం,ఇల్లు
ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఇల్లు గురించి తెలుసుకోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి `ఇల్లు కట్టలా ?కొనాలా? కట్టడంలో ఆటంకాలా? పరంపరగా వచ్చే ఆస్తిలో ఇమటిగురించా ?అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

5.దిలీప్‌ కుమార్‌ ` తిరుపతి` విదేశగమనం
మీకువిదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది.9వఅధిపతి 8లో ఉన్నాడు అదిఆటంకకారణం.గురు,చంద్రులకు పరిహారం చేసుకోండి.కొంత సహకరిస్తుంది
6.సతీష్‌ ఆలస్యం ` గోచారం,భవిష్యత్‌

గోచారం గురించి ` ప్రతీవారం మా రాశిఫలాలున్నాయి.గమనించండి ,ఇక భవిష్యత్తు `పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
7.వీరరామకృష్ణ ప్రసాద్‌ ` మచిలీపట్నం `
పుట్టిన వివరాలు ఇచ్చి,సమయమివ్వలేదు,(పశ్న అసలే అడగలేదు)
8.సుబ్రహ్మణ్యం.డి.వి ` చిత్తూరు ` చదువు
(వీరికుమారుడు శ్రీరాం ద్విభాష్యంగారి జాతకంగురించి ) చదువుగురుంచి మీరు అడగదల్చుకున్న ప్రశ్న స్పష్టంగా లేదు,
9.సూర్యకిరణ్‌ .జే ` రాజమండ్రి `(వీరితండ్రిగారైన జె.వి.సత్యనారాయణ గారు అడిగారు)
ఇన్ని ప్రశ్నల గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

Jyothisham: Check Your luck

10. ఉమాశంకర్‌ బాబు ` పుట్టిన చోటురాయలేదు. నక్షత్రంకూడారాయలేదు. దేని ఆధారంగా చెప్పాలి? `

11.లావణ్య `వివాహం ` పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి? సాయికృష్ణకుమారి ` పుట్టినచోటురాయలేదు ` 4ప్రశ్నలడిగారు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.పుట్టిన వివరాలుకానీ,నక్షత్రంకానీ వుంటేనే చెప్పొచ్చు
ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
12.రాకేష్‌ ` రామగుండం ` భవిష్యత్తు ,వివాహం
పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
13. కొణికిప్రసాద్‌ ` ఇన్ని ప్రశ్నలడిగితే చెప్పడానికిది వేదికకాదు ,ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. లేదా మీరు దగ్గర్లోని జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
14.రాము ` రేపల్లె `భవిష్యత్తు
పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
15.లక్ష్మీనారాయణ`
పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+