వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెషావర్ బాంబు దాడిలో 11 మంది మృతి

ఈ పేలుడులో తాలిబాన్ వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న మేయర్ అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయారు. మేయర్ లక్ష్యంగా ఈ పేలుడును జరిపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రజాక్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈద్ ఉద్ జుహా పండగ సందర్భంగా పౌరులు పెద్ద ఎత్తున షాపింగ్‌కు రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగిందని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.