పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి: సహాయన నిరాకరణలో కోదండరాం

తెలంగాణ ఐకాస పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ ఐకాస ధర్నా చేపట్టింది. వీరి ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. సోమాజీగూడ కేసీపీ జంక్షన్‌లో తెలంగాన ఐకాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు. ప్యారడైజ్, ఉప్పల్ చౌరస్తాలలో కూడా భారీగా ఆందోళనకారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications