వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ నుండి జెడ్పీ చైర్ పర్సన్ కాకాని సస్పెన్షన్ చేసిన డిఎస్

శాసనమండలి ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాల్సిన కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లుగా ఆయన చెప్పారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయకుండా ఇతర అభ్యర్థుల గెలుపుకోసం పని చేసినట్టుగా సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు.