వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచినీటిని దిగుమతి చేసుకుంటున్న జపాన్

170-180 మిలీసీవెర్ట్ స్థాయి రేడియేషన్‌కు గురైనట్లు అణు, పారిశ్రామిక భద్రత సంస్థ వెల్లడించింది. కార్మికుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన స్థాయులకన్నా తక్కువ స్థాయిలోనే రేడియో ధార్మిక ప్రభావానికి గురయ్యారని పేర్కొంది. రష్యా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు జపాన్ నుంచి ఆహార దిగుమతుల్ని నిలిపి వేశాయి. భూకంపం అనంతర ప్రకంపనలు ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జపాన్ ప్రజల సహాయార్థం దుప్పట్లు పంపినందుకు ప్రధాని నవోటో కన్ భారత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. భారత ప్రధాని మన్మోహన్ జపాన్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడి, మరింత సాయం అందించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.