వ్యాపార అవకా శాలు భారీగా విస్తరిస్తున్న తరుణం లో సమాచారాన్ని త్వరితగతిన అందించేందుకు ల్యాప్‌టాప్‌ల విని యోగం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఈ తరుణంలో డె ల్ సంస్ధ తాజాగా న్యూ వోస్ట్రో 3000 సిరీస్ లాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 13, 14, 15, 17 ఇంచ్ సైజులలో ఇవి అందుబాటులో ఉన్నాయి. 13 ఇంచ్‌ల లాప్ టాప్ ధర రూ.36,990 కాగా, 14 ఇంచ్ ధర రూ. 35, 9 90, 15 ఇంచ్ ధర రూ.37,490, 17 ఇంచ్ ధర రూ.37, 990గా నిర్ణయించారు.
In addition of updating Inspiron R family of laptops, Dell today released the Vostro 3000 series. Available in 13", 14", 15" and 17" forms, the Dell Vostro 3000 series packs the latest Intel 2nd generation Core series processors, USB 3.0, SRS Premium Voice Pro software, and a full HD webcam.