మ్యూజిక్ సర్వీస్ కోసం సోనీతో డీల్ ఓకే చేసిన ఆపిల్ కంపెనీ

గూగుల్, అమెజాన్ కంపెనీలు గతంలో ఈ క్లౌడ్ మ్యూజిక్ సర్వీస్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆపిల్ ఐటూన్స్ మాదిరి కాకుండా గూగుల్, అమెజాన్ కంపెనీలకు సంబంధించినటువంటి క్లౌడ్ మ్యూజిక్ సర్వీస్‌లలో ఎక్కువ శాతం విదేశీ లైసెన్సింగ్ డీల్స్ ఎక్కువగా ఉండడం గమనార్హం.. ఇప్పుడిప్పుడు మొదలవుతున్నటువంటి ఈ వార్‌లో చివరకి ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications