విడుదలైన నెల తర్వాత రికార్డుస్దాయి అమ్మకాలు నమోదు చేసిన బ్లాక్‌బెర్రీ

గడినటువంటి మూడు మాసాలలో ఐప్యాడ్ అమ్మకాలు 4.69యూనిట్లు అమ్ముడవగా, బ్లాక్‌బెర్రీ టాబ్లెట్ మాత్రం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మోటరోలా జూమ్ టాబ్లెట్ కంటే కూడా అత్యధికంగా అమ్ముడంతో సంతోషంగా ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుమారు 1,000 ప్లేబుక్స్ వరకు రీకాల్ చేసినప్పటికి సేల్స్ మీద ఏమంత ప్రభావం చూపలేకపోయింది. ఇక విశ్లేషకుల అంచనా ప్రకారం టాబ్లెట్ మార్కెట్‌లో 3.9మిలియన్ ప్లేబుక్స్‌ని అమ్మడం జరుగుతుందని, అలా జరిగితే ఈ సంవత్సరం చివరకల్లా దాదాపు మొత్తం 70మిలియన్ టాబ్లెట్స్ వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా...












Click it and Unblock the Notifications