అనాథరైజ్డ్ యాక్సెస్ నుండి కాపాడటానికి ఫేస్‍బుక్ క్రొత్త సెక్యూరిటీ ఫీచర్

మొదటిది HTTPS సపోర్ట్ సురక్షిత బ్రౌజింగ్ కొరకు దీనిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక రెండవది మనం లేదాఎవరైనా ఏదైనా క్రొత్త కంప్యూటర్ లేదా మొబైల్ డివైజ్ లో మన ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అయినప్పుడు కోడ్ ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.












Click it and Unblock the Notifications