ఇండియన్ మార్కెట్లోకి రూ 32,000తో వస్తున్న బ్లాక్‌బెర్రీ ప్లేబుక్

అయితే మార్కెట్‌లో ప్రత్యర్థి సంస్థల ఉత్పత్తుల ధరలతో పోల్చితే సమానంగా లేదా తక్కువగానే ఉంటుందని రిమ్ వెల్లడించింది. కాగా 16 జిబి నుంచి 64 జిబి సామర్థ్యం లిగిన ప్లేబుక్ విలువ భారత్‌లో రూ.22వేల నుంచి రూ.32 వేల మధ్య ఉండే వీలుందని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఏప్రిల్ 19న అమెరికా, కెనడా మార్కెట్లలో విడుదలైన ఈ ప్లేబుక్ మొదటివారంలో 50వేల ఉత్పత్తులు మాత్రమే అమ్ముడయ్యాయని బ్లాక్ బెర్రీ తెలిపింది. అయితే ఐపాడ్‌లతో పోల్చితే అదే సమయంలో విడుదలైన బ్లాక్ బెర్రీ టాబ్లెట్స్ ఎంతో ఎక్కువగా అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది.












Click it and Unblock the Notifications