మరోసారి భగ్గుమన్న ఉస్మానియా, ర్యాలీ ఉద్రిక్తం

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు జామై ఉస్మానియా నుండి సచివాలయం వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మరోవైపు నిజాం కళాశాలలోనూ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వారు రాళ్లు రువ్వారు. పలువురికి గాయాలయ్యాయి.
Comments
osmania university nizam college telangana sakala janula strike hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాల తెలంగాణ సకల జనుల సమ్మె హైదరాబాద్
English summary
Tension created in Osmania University with TRSV rally. TRSV planned chalo secretariate today for support Sakala Janula Strike. Police obstructed them at NCC gate. Students thrown stones at Police.
Story first published: Monday, September 19, 2011, 13:12 [IST]