వన్ ఇండియా పాఠకులకు ఈరోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకం

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ నవంబర్ 30న ప్రముఖ అమెరికా రచయిత మార్క్ తైవాన్ 176వ పుట్టినరోజు సందర్బంగా ఆయనను మరోసారి స్మరించుకుందాం.. మార్క్ తైవాన్ రచించిన ప్రముఖ పాపులర్ నవల 'ద అడ్వంచర్స్ ఆఫ్ టామ్ సాయర్' లో ఫేమస్ సీన్స్‌ని సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ డూడుల్‌గా ఆవిష్కరించింది. గూగుల్ ఆవిష్కరించిన డూడుల్‌లో టామ్ అతని ప్రాణ స్నేహితుడు పెయింట్ జాబ్‌లో వేరు వేరు పనులను చేస్తున్నట్లు ఈరోజు డూడుల్ ఉంది.
ఇక మార్క్ తైవాన్ గురించి మాట్లాడుకుంటే అమెరికన్ గొప్ప రచయిత మాత్రమే కాకుండా మంచి సాహిత్యం ఉన్న వ్యక్తి. తాను రచించినటువంటి రెండు గొప్ప నవలలు 'ద అడ్వంచర్స్ ఆఫ్ టామ్ సాయర్', 'ద అడ్వంచర్స్ ఆఫ్ హాకిల్బెర్రీ ఫిన్' అమెరికా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నవలలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాకి మార్క్ తైవాన్ యొక్క సాహిత్యాన్ని తెలిసేలా చేశాయి.
-
6300mAh భారీ బ్యాటరీతో POCO C85x 5G.. కేవలం రూ.10,999కే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications