వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హీరో గోపీచంద్‌తో కూతురి పెళ్లి రద్దుతో వ్యాపారి ఆత్మహత్య

గోపిచంద్‌తో రాంబాబు కూతురు హరిత నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ నెల 24వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. రాంబాబు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు కూడా పంచి పెట్టాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తాను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు గోపిచంద్ రాంబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాంబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. అమ్మాయి హరిత విదేశాల్లో ఎంబిఎ చదివినట్లు తెలుస్తోంది.